Kameswari Foundation

Kameswari Foundation

Share

We aim to promote and encourage a shastric perspective towards analyzing and resolving modern proble

Why is Shankaracharya Called Shanmatasthapakacharya? | Dr.J.Suryanarayana #kameswarifoundation 07/06/2026

🪷మన సనాతన ధర్మంలోని వివిధ ఆరాధనా పద్ధతులు శంకరాచార్యుల వారి కాలంలోనే పుట్టాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 🤔

🌺 జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కొత్తగా మతాలను సృష్టించారా? లేక అంతకంటే అత్యంత అద్భుతమైన కార్యాన్ని సాధించారా? 🌺

✨ఈ వీడియోలో, ఆదిశంకరులకు ఉన్న అత్యంత విశిష్టమైన బిరుదులలో ఒకటైన "షణ్మతస్థాపనాచార్య" అనే పదం వెనుక ఉన్న అసలైన చారిత్రక, ఆధ్యాత్మిక రహస్యాలను మనం డా||జమ్మలమడక సూర్యనారాయణ గారి నుండి తెలుసుకుందాం. 👍🙏✨

Why is Shankaracharya Called Shanmatasthapakacharya? | Dr.J.Suryanarayana #kameswarifoundation #షణ్మతస్థాపనాచార్య ...

Does God Exist? Will he protect us? | Sharanam - Guru Charanam | EP - 4 03/06/2026

"భగవంతుడు నిజంగా ఉన్నాడా?

కష్టాలలో మనల్ని కాపాడటానికి నిజంగా వస్తాడా?"

ఈ ప్రశ్నలు మనలో ఎవరికైనా కలగడం సహజం. కలియుగంలో భగవంతుడి ఉనికిని, సనాతన ధర్మం యొక్క లోతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సంభాషణే ఈ వీడియో.

‘నడిచే దేవుడు’ (Nadiche Devudu) పుస్తకంలో వివరించినట్లుగా, మహా పండితులు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు మరియు కంచి పరమాచార్య వారి మధ్య జరిగిన అద్భుతమైన సంఘటనను ఈ వీడియోలో చూడవచ్చు.

అలాగే, స్వామి కృష్ణానంద గారి ప్రవచనాల ఆధారంగా ధర్మం, ఆచారం - అంటే ఏమిటో, అవి విశ్వ గతిని ఎలా కాపాడతాయో ఈ వీడియోలో తెలియ చేసే ప్రయత్నం చేసాము.

ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు (AI Generated) కేవలం దృశ్య రూపకల్పన మరియు వీక్షకులకు కథాంశాన్ని సులభంగా వివరించడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయి. వీటిని ఎటువంటి సందర్భంలోనూ సనాతన ధర్మాన్ని లేదా ఇందులో పేర్కొన్న మహనీయులను కించపరిచే ఉద్దేశంతో సృష్టించలేదు. మా ఉద్దేశం కేవలం సనాతన ధర్మం పట్ల అవగాహన మరియు భక్తిని పెంపొందించడం మాత్రమే.

https://youtu.be/xkJk_39C7Zo

Links & Resources
Humanity as Yajna: https://www.swami-krishnananda.org/disc/disc_22.html
Spiritual Import of Religious Festivals: https://www.swami-krishnananda.org/fest/fest_16.html
Mahabharata and the Bhagavadgita: https://www.swami-krishnananda.org/maha/maha_07.html

Does God Exist? Will he protect us? | Sharanam - Guru Charanam | EP - 4 [Links & Resources]Humanity as Yajna: https://www.swami-krishnanan...

Monthly Highlights – May 26 – Sri Kameswari Foundation 03/06/2026

🌺Should we focus on trying to avoid problems entirely, or should we focus on developing the skills to solve them?

As human beings, Sanatana Dharma teaches us that a soul takes birth on Earth to navigate a blend of both good and bad experiences. This implies that we must inevitably face the consequences of our past karmas,making challenges and problems an undeniable part of our lives.

The true beauty of Sanatana Dharma , however, is that it does not simply leave the soul at the mercy of its karma .

🪷Instead, it provides us with the ultimate wisdom required to traverse these difficult phases with grace .

✨🌹The essence of our Bharatiya Knowledge Systems lies in teaching us both: how to live a life that minimizes unnecessary conflicts, and the practical wisdom needed to resolve the problems we do encounter. ✨

While a Vedic way of life ultimately liberates the soul from the cycle of sorrowful births, Shastric wisdom equips us to solve our immediate existential problems and foresee solutions for upcoming ones.

🌺Today, many of us focus strictly on how to escape or avoid trouble, rather than equipping ourselves with the right mindset to handle problematic situations when they arrive.

So, what is the way out? 🤔

🪷The answer lies in reconnecting with our Bharatiya Knowledge Systems. Our Shastras, Puranas, and Itihasas offer timeless, practical solutions for the challenges of daily life.

The only requirement from our end is to have faith in this wisdom, and to remain open to accepting the hard truths we might encounter on our learning path.

Of course, this is easier said than done.

We offer our sincere prayers to the Universal Self, our Guru Parampara, and our elders to bless us with the strength to put these teachings into practice. May we successfully equip ourselves—and the generations to come—with this profound problem-solving wisdom. ✨✨✨

Here we share our May newsletter, encapsulating the events that left us blessed and re-ignited with the energy to move forward in our Dharmic journey. 🙏

Monthly Highlights – May 26 – Sri Kameswari Foundation Monthly Highlights – May 26 Posted by Sri Kameswari Foundation Date June 3, 2026 Comments 0 comment Greetings Everyone!!!Should we focus on trying to avoid problems entirely, or should we focus on developing the skills to solve them?As human beings, Sanatana Dharma teaches us that a soul takes bir...

Photos from Kameswari Foundation's post 03/06/2026

Some questions never go out of date.

Perhaps that is why some stories never do.

Join us for Purāṇa Kathā to explore more

🔗 forms.gle/UU5fEbdhwhj56eU5A

01/06/2026

Imagine preserving wisdom for 2,000+ years without printing presses, Social media, or cloud storage. How did Bhārata do it?

Join Us to Explore

Is it worth studying Vedas & Shastras|Q&A with BrahmaSri Viswanatha GopalaKrishna Sastry Garu|Part-3 24/05/2026

🌺ఈ రోజుల్లో పిల్లలకి వేద-శాస్త్ర విద్యలను నేర్పిస్తే ప్రయోజకరంగా ఉంటుందా?

🪷వీటిని నేర్చుకుని పిల్లలు భవిష్యత్తులో ఎలా జీవిస్తారు?

🤔ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఉన్నట్లయితే మా శ్రీకామేశ్వరీ వేద-శాస్త్ర గురుకులానికి బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు విచ్చేసినప్పుడు తల్లితండ్రులు అడిగిన ప్రశ్నలకి తెలియజేసిన సమధానాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు.🙏🙏

సనాతన ధర్మము వర్థిల్లు గాక!! ✨✨✨

Is it worth studying Vedas & Shastras|Q&A with BrahmaSri Viswanatha GopalaKrishna Sastry Garu|Part-3 ఈ రోజుల్లో పిల్లలకి వేద-శాస్త్ర విద్యలను నేర్పిస్తే ఏదైనా ప్రయోజకరం...

Vedic Studies and Modern Education | BrahmaSri Viswanatha Gopala Krishna Sastry Garu | Part - 2 23/05/2026

🪷శ్రీగురుభ్యో నమః! 🪷

🌺బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ,భారతీయ శాస్త్ర వాఙ్మయ ప్రపంచంలో పరిచయం అవసరంలేని గొప్ప శాస్త్ర విద్వాంసులు.

ఆ మహానుభావులు శ్రీకామేశ్వరీ వేద-శాస్త్ర గురుకులమునకు వారి ఆశీస్సులను అందజేయటానికి ఈ నెల 2వ తారీఖున హైదరాబాద్-మదీనగూడలో ఉన్న మా గురుకులానికి విచ్చేశారు .

🌹బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి గురించి మరియు కామేశ్వరీ వేద-శాస్త్ర గురుకులము గురించి మరిన్ని విషయాలను కామేశ్వరీ సంస్థకు ఒకానొక వ్యవస్థాపకులైన డా||జమ్మలమడక సూర్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాము.

https://youtu.be/xHbFvKmOoXg

గురువరేణ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు గురుకుల విద్యార్థులను,వారి తల్లితండ్రులను మరియు ఆచార్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగము మరొక వీడియోగా అప్లోడ్ చేశాము.

వీడియో లింక్ - https://youtu.be/Yi7xUXWeTMc?si=B0GnZNdA6qwcrmUz

Vedic Studies and Modern Education | BrahmaSri Viswanatha Gopala Krishna Sastry Garu | Part - 2 ...

Vedic Studies and Modern Education | BrahmaSri Viswanatha Gopala Krishna Sastry Garu | Part - 2 23/05/2026

🪷 శ్రీగురుభ్యో నమః! 🪷

🌺బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ,భారతీయ శాస్త్ర వాఙ్మయ ప్రపంచంలో పరిచయం అవసరంలేని గొప్ప శాస్త్ర విద్వాంసులు .

ఆ మహానుభావులు శ్రీకామేశ్వరీ వేద-శాస్త్ర గురుకులమునకు వారి ఆశీస్సులను అందజేయటానికి ఈ నెల 2వ తారీఖున హైదరాబాద్-మదీనగూడలో ఉన్న మా గురుకులానికి విచ్చేశారు.

🌹గురువరేణ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు గురుకుల విద్యార్థులను,వారి తల్లితండ్రులను మరియు ఆచార్యులను ఉద్దేశించి చేసిన అపూర్వ ప్రసంగము ఈ వీడియో ద్వారా వీక్షించగలరు. 🙏🙏🙏

Vedic Studies and Modern Education | BrahmaSri Viswanatha Gopala Krishna Sastry Garu | Part - 2 ...

17/05/2026

🌺 హనుమాన్ జయంతి వేడుకలు @ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము,కోఱుతాడిపఱ్ఱు,బాపట్ల జిల్లా 🌺🪷

🌹నరేంద్రుడైన శ్రీరాముని యొక్క కార్యమును సఫలీకృతము చేయుటలో కార్యదక్షత కలిగినవాడు,అంతః శత్రువులను,బాహ్య శత్రువులను జయించగలిగిన ధురంధరుడు - మన హనుమంతుడు.

🪷ప్రస్తుత కాలంలో మనం అందరం కూడా సనాతన ధర్మమును నిలబెట్టడంలో ధురంధరులమవ్వటానికి కావలసిన శక్తిని ప్రసాదించి,కార్యసిద్ధిని అనుగ్రహించగలిగిన ఈ కార్య ధురంధరుడే మనకి ఆశ్రయమైనవాడు. 🪷✨

మానవ లోకానికి అతి దగ్గరగా ఉంటూ,మనలని తేలికగా అనుగ్రహించే ఆంజనేయ స్వామి వారిని మార్గశీర్ష,వైశాఖ మాసములలో విశేషంగా పూజిస్తాము.

వాటిలో ఒకరోజైన "హనుమాన్ జయంతిని" ఈ నెల 12వ తారీఖున ఆస్తికమహాశయులంతా ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. ✨✨✨

బాపట్ల జిల్లా - కోఱుతాడిపఱ్ఱులోని శ్రీ కామేశ్వరీ ఫౌండేషన్ యొక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో కూడా హనుమాన్ జయంతి రోజున పెద్దల సమక్షంలో,ఊరి ప్రజలతో కలిసి శక్తి కొలది,భక్తితో హనుమంతుల వారిని సేవించుకున్నాము. 🪷🪷🪷

--- గణపతి పూజతో ప్రారంభించి
--- పోతురాజుని పూజించుకుని
--- అష్టోత్తర శత సంఖ్యాకముగా,మన్యుసూక్త పారాయణతో ఆంజనేయ స్వామి వారికి పంచామృతములతో అభిషేకము చేసి
--- తమలపాకులు,వివిధ రకములైన పూలతో విశేష సహస్రనామార్చన చేసి
--- నైవేద్యమును సమర్పిచి
--- మంగళములను ప్రసాదించమని వేడుకుంటూ మంగళ హారతులనిచ్చి
--- స్వామి వారి భక్తి గీతములను,దండకమును ఆలపించి
--- సాష్టాంగ నమస్కారములను చేసి
--- తీర్థ ప్రసాదములను స్వీకరించాము

ఈ విధంగా స్వామి వారి కటాక్షమునకు ఒక మెట్టు ఎక్కే భాగ్యాన్ని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ప్రసాదించారు.✨✨✨

ఈ వేడుకలను భక్తితో,శ్రద్ధతో అందరం జరుపుకోవటానికి సహకరించిన గుంటూరు వేంకటేశ్వర శర్మ గారికి,గుంటూరు రేవంత్ ఘనపాఠీ గారికి,విచ్చేసిన పెద్దలకి ప్రత్యేక కృతజ్ఞతలు.🙏

ఆ వేడుకలలోని కొన్ని ఘట్టములను ఈ వీడియోలో పొందుపరిచాము🙏

శ్రీహనుమతే - రామదూతాయ - ఆంజనేయాయ - మారుతయే నమో నమః 🙏🙏🙏

01/05/2026

🌟Community Living: Is it Truly Possible?🌟

🌹With the growing necessity *to come together to retain the heritage of Sanatana Dharma* , we are striving to find ways to improve our lives and pass this culture on to future generations.

🌺 Any new initiative initially brings a lot of hope and happiness —whether it is a small step in spiritual sadhana, interacting with those rooted in dharma, or reviving lost traditions within our families.

However, as we stand firm in our convictions and deepen our actions, we often encounter unexpected reactions, both from within ourselves and from the world around us.

These moments can make us feel as though our approach is flawed, that people are not as welcoming as they seemed, or that we are aiming for an unreachable goal.

At such a juncture, it is vital to reflect upon these questions:

🔥 Are we being judgmental in our interactions?

⚡ Are we losing sight of our original intent and purpose?

💥 Are we staying true to ourselves in both thought and action?

When we observe ourselves and the world as a detached witness, free from bias, we begin to understand the "play" of the Supreme Self. This clarity allows us to act in a manner that aligns our individual lives with the Universal Self.

We must remember that if we remain sincere in our thoughts and actions, our flaws will be corrected.We will be guided through every challenge by the omnipresent, omniscient, and omnipotent Parabrahman.✨✨✨

As a Foundation working to make community living a healthy and blissful experience for present and future generations , we share these insights from our own experiences, the blessings of our Gurus, and the grace of our ever-loving Mother Kameswari and Sri Prasannanjaneya Swamy.🪷🪷🪷

With prostrations to our Gurus, Mother Kameswari, Sri Prasannanjaneya Swamy, and our elders to bless us, guide us, and hold us in every step, we present our April Newsletter. 🙏🙏🙏

https://kameswari.org/monthly-highlights-april-26/

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Hyderabad