నీట్ పేపర్ లీకేజి ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకి మద్దతు తెలియజేసి మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్.
AISF Telangana
Inquilab zindabad
15/06/2026
26/03/2026
విద్యారంగ సమస్యలపై AISF ఛలో అసెంబ్లీ
ఉద్రిక్తం..
11/03/2026
#హైదరాబాద్ : AISF అధ్వర్యంలో మార్చి 12 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వారోత్సవాల పోస్టర్ లను హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్న AISF జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ గారు, రాష్ట్ర నాయకత్వం...
10/03/2026
ఆధ్వర్యంలో సావిత్రి భాయి ఫూలే 129వ వర్థంతి
#హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని డాక్టర్ రాజ్ బహుదూర్ గౌర్ హాల్ లో AISF ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో AISF జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనిల్, మెట్టల చైతన్య యాదవ్, ఓయు అధ్యక్షుడు ఉప్పల ఉదయ్ కుమార్, రాష్ట్ర నాయకులు అంజనేయులు, శాంతి కుమార్, నాయకులు బాను, సిద్ధార్థ్, జానీ తదితరులు పాల్గొన్నారు.
#సావిత్రి
10/03/2026
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Amurtha Eastet 407, Himayat Nagar
Hyderabad
500029